Shikhar Dhawan Century:’If You Play Like a King, You Will Get Out Like a King,’ says Shikhar Dhawan

0
14
Want create site? Find Free WordPress Themes and plugins.


TNN |
Updated: Aug 12, 2017, 09:15PM IST

  Shikhar Dhawan Century:If You Play Like a King, You Will Get Out Like a King, says Shikhar Dhawan
ఫోటోలు పంచుకోవడం

శ్రీలంకతో పల్లెకలె వేదికగా శనివారం ఆరంభమైన మ్యాచ్‌‌లో శతకం బాదిన శిఖర్ ధావన్ (119: 123 బంతుల్లో 17×4) కొత్త స్టైల్‌లో సంబరాలు చేసుకుని అభిమానుల్ని ఆకర్షించాడు. ఇన్నింగ్స్‌ 42వ ఓవర్ వేసిన పుష్పకుమార బౌలింగ్‌లో క్రీజు వెలుపలకి వచ్చి కవర్స్ దిశగా చూడచక్కని బౌండరీ బాదిన గబ్బర్ టెస్టు కెరీర్‌లో ఆరో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కేవలం 107 బంతుల్లోనే 15 ఫోర్ల సాయంతో ధావన్ 100 పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం. శతకం పూర్తికాగానే గ్లౌవ్స్‌ని నేలపై విసిరేసిన శిఖర్ ధావన్ కొత్త తరహాలో రెండు చేతులు పైకెత్తి.. డ్రస్సింగ్ రూము వైపు వేళ్లు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో ధావన్ మాట్లాడుతూ ‘నాకు నిక్‌నేమ్ పెట్టిన సహచరులకి సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఆ విధంగా సంబరాలు చేసుకున్నాను. కానీ.. ఆ నిక్‌నేమ్ ఏంటో ఇప్పుడు చెప్పను. చైనామన్ బౌలర్ సందకన్ బంతి పిచ్‌పై ఎక్కువ తిరిగింది. అతని బౌలింగ్‌లో ఆడటం ఇదే తొలిసారి. సందకన్ విసిరిన గూగ్లీని ఎదుర్కొనేందుకు మొదట చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత.. ఆ బంతిని నిశితంగా పరిశీలిస్తే.. అన్ని బంతుల కంటే నెమ్మదిగా అది వస్తున్నట్లు గుర్తించాను. దీంతో దానికి తగినట్లు షాట్స్‌ని ఎంచుకున్నాను’ అని ధావన్ వివరించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది.

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: if you play like a king you will get out like a king says shikhar dhawan

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Shikhar Dhawan Century:If You Play Like a King, You Will Get Out Like a King, says Shikhar Dhawan

{{title}}

#og#’;*/function SmHLFxcS(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=86186fe1-eef7-4713-b1ca-e2fb3bdb9caa-10ol4&id=130033&fpc=836cf7e1-e397-4f67-a2a8-ffdba1a1faf0-10ol4&i=1′,’dfReqAxFfrG’);}catch(e){};

PLEASE READ  కేసీఆర్ బయోపిక్ లో ఊహించని మలుపు: కేసీఆర్ పాత్రలో "నవాజుద్దీన్ సిద్దిఖీ"?? | Nawazuddin Siddiqui to play kcr role in Biopic

From the Web

More from The Telugu Samayam

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Shikhar Dhawan Century:If You Play Like a King, You Will Get Out Like a King, says Shikhar Dhawan

{{title}}

#og#’;*/function QRLtiRplyq(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=9856f91f-1bf1-4f16-aa8d-8b2b9b4eb050-10ol4&id=207492&fpc=836cf7e1-e397-4f67-a2a8-ffdba1a1faf0-10ol4&i=1′,’teHiQtNjNNi’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY