Balakrishna:paisa vasool theatrical trailer to release on 17th of august

0
18
Want create site? Find Free WordPress Themes and plugins.


TNN |
Updated: Aug 13, 2017, 06:20PM IST

  Balakrishna:paisa vasool theatrical trailer to release on 17th of august

నందమూరి బాలకృష్ణ

ఫోటోలు పంచుకోవడం

నందమూరి బాలకృష్ణ నటించిన అప్‌కమింగ్ మూవీ పైసా వసూల్ విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఆ చిత్ర నిర్మాతలు మూవీ ప్రమోషన్స్‌పై దృష్టిసారించారు. అందులో భాగంగానే ఈ నెల 17వ తేదీన ఖమ్మంలో ‘పైసా వసూల్’ ఆడియో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మేకర్స్. పనిలోపనిగా అదే రోజు ‘పైసా వసూల్’ ట్రైలర్‌ని సైతం విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్-బాలకృష్ణ లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘పైసా వసూల్’పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీనికితోడు ఇటీవల విడుదలైన పైసా వసూల్ స్టంపర్‌‌కి భారీ స్పందన కనిపించింది.

స్టంపర్‌లో బాలయ్య బాబు దూకుడు చూశాకా సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే తమకి పైసా వసూల్ ఖాయం అని డిసైడ్ అయ్యారు అభిమానులు. ఈ నేపథ్యంలో త్వరలోనే విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్‌ కోసం ఆయన అభిమానులు ఇంకెంత క్రేజీగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

మొత్తానికి ఆగస్ట్ 17వ తేదీన బాలయ్య బాబు అభిమానులకి అటు ఆడియోతో ఇటు ట్రైలర్‌తో రెండు విధాలుగా ఎంటర్‌టైన్ చేయనుంది ఆ సినిమాను నిర్మిస్తున్న భవ్య క్రియేషన్స్. బాలయ్య కెరీర్‌లో 101వ సినిమాగా వస్తున్న ‘పైసా వసూల్’లో శ్రియ శరణ్, కైరా దత్, ముస్కాన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు.

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: paisa vasool theatrical trailer to release on 17th of august

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Balakrishna:paisa vasool theatrical trailer to release on 17th of august

{{title}}

#og#’;*/function XZAaetUGpR(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=9f286100-879f-4e23-ba73-ff7c1496e571-10nw4&id=130033&fpc=d6345275-b245-4eec-8811-731b9c6fa814-10nw4&i=1′,’jHFmuHw’);}catch(e){};

From the Web

More from The Telugu Samayam

PLEASE READ  Honor 6X now available at a discounted price on Amazon

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Balakrishna:paisa vasool theatrical trailer to release on 17th of august

{{title}}

#og#’;*/function ZLiiympD(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=a890ce30-7655-44f3-a4ab-b0bab00494b3-10nw4&id=207492&fpc=d6345275-b245-4eec-8811-731b9c6fa814-10nw4′,’GDHaHpjtj’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY