YS Jagan:venu madhav satires on ys jagan in nandyal bypoll

0
10
Want create site? Find Free WordPress Themes and plugins.


TNN |
Updated: Aug 12, 2017, 10:48PM IST

  YS Jagan:venu madhav satires on ys jagan in nandyal bypoll

వేణు మాధవ్

ఫోటోలు పంచుకోవడం

నంద్యాల ఉప ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి రావాల్సిన పనిలేకుండా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనే సీఎం తరపున ప్రచారం చేస్తున్నారు అని అన్నారు సినీనటుడు వేణు మాధవ్. టీడీపీ పార్టీకే చెందిన వేణు మాధవ్ శనివారం టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్‌తో కలిసి నంద్యాలలో జరిగిన ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వేణు మాధవ్.. ‘నిత్యం వైఎస్ జగన్ పదేపదే చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావిస్తూ తనకి తెలియకుండానే చంద్రబాబు తరపున ప్రచారం చేస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. జగన్ టీడీపీ తరపున అంతగా ప్రచారం చేస్తున్నప్పుడు ఇక సీఎం చంద్రబాబుకి ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంటుంది అని ప్రశ్నించారు ఈ కమెడియన్.

టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకే ఇక్కడికి వచ్చారా అనే ప్రశ్నకి స్పందిస్తూ.. ‘తాను ప్రచారం కోసం నంద్యాల రాలేదని, టీడీపీ తరపున పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానంద రెడ్డికి ఎంత మెజార్టీ వస్తుందో ఓసారి చూద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను’ అని అన్నారు వేణుమాధవ్. అయితే, టీడీపీ నుంచి వస్తున్న ప్రతీ కౌంటర్‌కి సాధ్యమైనంత స్ట్రాంగ్‌గా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తోన్న వైఎస్సార్సీపీ నేతలు వేణు మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటారా లేక అంతకన్నా గట్టిగానే సమాధానం ఇస్తారా అనేది వేచిచూడాల్సిందే మరి!

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: venu madhav satires on ys jagan in nandyal bypoll

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name YS Jagan:venu madhav satires on ys jagan in nandyal bypoll

{{title}}

#og#’;*/function WZAQDfiLUXI(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=52c15430-4609-44aa-9872-b82da05eb79c-10nns&id=130033&fpc=e562a601-55a1-47dc-a082-a20d188b6a41-10nns&i=1′,’BZfIiliH’);}catch(e){};

PLEASE READ  Nandyal By Elections Shedule… | Hot Politics In AP | 10TV

From the Web

More from The Telugu Samayam

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name YS Jagan:venu madhav satires on ys jagan in nandyal bypoll

{{title}}

#og#’;*/function UWLryVGRlnW(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=a5ed9c92-2de3-4b35-97f4-c9e2766d0816-10nns&id=207492&fpc=e562a601-55a1-47dc-a082-a20d188b6a41-10nns&i=1′,’mNXpdrDWSlj’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY