viral videos:kerala priest dances along flash mob, goes viral on internet

0
15
Want create site? Find Free WordPress Themes and plugins.


|
Updated: Jul 7, 2017, 09:19PM IST

  viral videos:kerala priest dances along flash mob, goes viral on internet

ఫ్లాష్‌మాబ్‌లో యువతతో కలిసి స్టెప్పేస్తున్న ప్రీస్ట్

ఫోటోలు పంచుకోవడం

ప్రార్ధనా మందిరాల్లో వుండే మత పెద్దలు ఎంతసేపూ తమ ప్రార్థనా మందిరాలకి వచ్చే వారిని ఆశీర్వదిస్తూ ఆధునిక పోకడలకి దూరంగా వుంటుంటారనేది చాలా మందికి వుండే ఏకాభిప్రాయం. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రీస్ట్ మాత్రం ఆ అభిప్రాయం తప్పని నిరూపించారు. భక్తి పారవశ్యంలో మునిగిపోయినప్పుడు ఎవ్వరైనా ఈ లోకాన్ని మరిచిపోయి ఆడిపాడతారని చూపించారు కేరళలోని వైపీన్ జిల్లాలోని ఓ చర్చి ఫాదర్.

చర్చి ఎదుట జరిగిన ఫ్లాష్‌మాబ్‌లో “నథింగ్ మై గాడ్ కెన్‌నాట్ డు” అనే పాటకి చుట్టూ వున్న యువతతో కలిసి ఫాదర్ మెర్టన్ డిసిల్వ వేసిన ఈ స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రీస్ట్ ఎనర్జీ లెవెల్స్, అద్దిరిపోయే డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: kerala priest dances along flash mob goes viral on internet

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name viral videos:kerala priest dances along flash mob, goes viral on internet

{{title}}

#og#’;*/function tNnLgWiGea(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=2fcfd4da-c7ba-47f4-ada0-09ac6b6af64c-10o78&id=130033&fpc=02332f4a-aafe-4e96-8588-ef14ad6c9d78-10o78′,’XAOjXILwNQQ’);}catch(e){};

From the Web

More from The Telugu Samayam

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name viral videos:kerala priest dances along flash mob, goes viral on internet

{{title}}

#og#’;*/function jxDKaAqQS(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=be66c017-8a18-406b-a2d5-b405d74cb416-10o78&id=207492&fpc=02332f4a-aafe-4e96-8588-ef14ad6c9d78-10o78&i=1′,’VASjSFaqy’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY