Venkaiah Naidu:chandrababu naidu congratulates venkaiah naidu over telephone call

0
12
Want create site? Find Free WordPress Themes and plugins.


TNN |
Updated: Jul 17, 2017, 10:00PM IST

  Venkaiah Naidu:chandrababu naidu congratulates venkaiah naidu over telephone call

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

ఫోటోలు పంచుకోవడం

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని ఎన్డీఏ కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తంచేశారు. “ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ఎంపిక చేయడం చాలా సంతోషం కలిగించింది” అని ఓ ట్వీట్ చేసిన చంద్రబాబు.. ఈ సందర్భంగా తాను నేరుగా వెంకయ్య నాయుడుకి ఫోన్ చేసి తన హృదయపూర్వక అభినందనలు తెలిపినట్టు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతున్న టీడీపీ.. ఎన్డీఏ తీసుకునే క్రియాశీలక నిర్ణయాలకి తమ వంతు మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రాష్ట్రపతి పదవి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కి తమ మద్దతు ప్రకటించిన టీడీపీ తాజాగా ఎన్డీఏ ప్రకటించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సైతం తమ మద్దతు వుంటుందని ఈ ట్వీట్ ద్వారా తెలిపింది.

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: chandrababu naidu congratulates venkaiah naidu over telephone call

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Venkaiah Naidu:chandrababu naidu congratulates venkaiah naidu over telephone call

{{title}}

#og#’;*/function UpRrRKl(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=cbac6857-9215-430f-b90e-e9be3452eb19-10oa0&id=130033&fpc=f2c1d03a-531a-4a1e-8e64-72d03547bb3a-10oa0&i=1′,’aLmIBrDmGO’);}catch(e){};

From the Web

More from The Telugu Samayam

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Venkaiah Naidu:chandrababu naidu congratulates venkaiah naidu over telephone call

{{title}}

#og#’;*/function mpBNqmIjqI(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=bee42ebf-3e75-4fad-9012-8fdf68f5fee7-10oa0&id=207492&fpc=f2c1d03a-531a-4a1e-8e64-72d03547bb3a-10oa0&i=1′,’jKllWOt’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY