upendra party:upendra launches new political party

0
12
Want create site? Find Free WordPress Themes and plugins.


TNN |
Updated: Aug 12, 2017, 02:23PM IST

  upendra party:upendra launches new political party
ఫోటోలు పంచుకోవడం

తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఊహాగానాలకు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర చెక్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరబోనని తేల్చి చెప్పిన ఆయన.. తానే స్వయంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఉపేంద్ర శనివారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటి అవుతారని, ఆయన కమలం పార్టీలో చేరతారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ రియల్ స్టార్ మాత్రం సొంత పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపారు. వచ్చే కర్ణాటకలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో మరో పార్టీ బరిలో దిగనుంది.

పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉపేంద్ర.. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు డబ్బు, కులంతో ముడిపడి ఉన్నాయని.. ఈ పరిస్థితి మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు నిజాయతీగా పని చేయాలని, ప్రజలు పన్ను రూపంలో చెల్లిస్తోన్న ధనాన్ని వృథా చేయొద్దని సూచించారు. స్వచ్ఛభారత్ తరహాలో మార్పు అనేది క్షేత్ర స్థాయిలో రావాలి. స్వచ్ఛ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

మనకు రాజకీయాలతో అవసరం లేదు, ప్రజాకీయాలతోనే అవసరం.. ప్రజలే అంతిమం అని ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని తెలిపారు. ఇందుకోసం ప్రజల సలహాలు స్వీకరిస్తానని ఉపేంద్ర చెప్పారు. పార్టీ కోసం విరాళాలు సేకరించను. ఇతర పార్టీల్లా ప్రచార కార్యక్రమాలు చేపట్టను, భారీ సభలు నిర్వహించను. అంతే కాదు నా పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు కూడా కనిపించవు. సోషల్ మీడియా, టీవీలు, మీడియా ద్వారానే నా పార్టీ ప్రచారం నిర్వహిస్తానని ఉపేంద్ర తనదైన స్టయిల్లో తెలిపారు.

To Read This News in English: Click Here

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: upendra launches new political party

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name upendra party:upendra launches new political party

{{title}}

#og#’;*/function BSgVIUdqUrH(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=52e05537-e2fc-4471-9f37-623bffafde36-3rk0&id=130033&fpc=c574e3c4-aac1-46ce-998d-f4fcae19efd3-3rk0&i=1′,’rnfXpUmKqS’);}catch(e){};

PLEASE READ  Can Meat-based Diet Cause Liver Disease?

From the Web

More from The Telugu Samayam

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name upendra party:upendra launches new political party

{{title}}

#og#’;*/function VuqjXLZxO(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=9dfee8d7-f017-42c8-9fca-16add348c643-3rk0&id=207492&fpc=c574e3c4-aac1-46ce-998d-f4fcae19efd3-3rk0&i=1′,’eHxcpGNfeWW’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY