Encephalitis:virender sehwag deeply pained by the loss of innocent lives in gorakhpur

0
16
Want create site? Find Free WordPress Themes and plugins.


TNN |
Updated: Aug 12, 2017, 08:02AM IST

  Encephalitis:virender sehwag deeply pained by the loss of innocent lives in gorakhpur
ఫోటోలు పంచుకోవడం

గోరఖ్‌పూర్‌లో మెదడువాపు వ్యాధికి చికిత్స పొందుతూ.. 30 చిన్నారులు మరణించడం పట్ల మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 1978లో ఎన్‌సెఫలైటిస్‌ను గుర్తించగా.. ఇప్పటి వరకూ ఈ వ్యాధి కారణంగా 50 వేల మంది మరణించారని వీరూ ట్వీట్ చేశాడు. అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం నా హృదయాన్ని కలచి వేసిందని ట్వీట్ చేసిన వీరూ.. ఈ వ్యాధిని నయం చేయగలిగినప్పటికీ.. ప్రాణనష్టం జరుగుతుండటం బాధకారమన్నాడు. ​ యూపీలో చిన్నారుల మరణానికి కారణంగా మెదడువాపు కాదని, ఆక్సిజన్ సరఫరా నిలిపేయడమే కారణమని.. వీరూ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

గోరఖ్‌పూర్‌లో బీఆర్‌డీ ఆసుపత్రిలో మెదడువాపు వ్యాధి (ఎన్‌సెఫలైటిస్)కి చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు 48 గంటల వ్యవధిలో ప్రాణాలు వదలడం విస్మయానికి గురి చేస్తోంది. కొంత కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో.. కాంట్రాక్టర్ ఆక్సిజన్ సరఫరా నిలిపివేసిన కారణంగానే వారు మరణించారని సమాచారం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లాలో ఇలా జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే మెదడువాపు వ్యాధి కారణంగా 114 మంది చనిపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

చిన్నారుల మరణం విషయమై యూపీ ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ.. తగినంతగా ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల చిన్నారులు మరణించారనడం వాస్తవం కాదన్నారు. కాగా చిన్నారుల మృతి విషయమై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని జిల్లా మెజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు. చిన్నారుల మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

PLEASE READ  Tech News #33 Meizu M5 Note,Gionee 7000Mah Batter mobile,Huawai Enjoy6S,S8, Micromex Vdeo1 And Vdeo2

Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండిSamayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి

Web Title: virender sehwag deeply pained by the loss of innocent lives in gorakhpur

FROM WEB

FROM TELUGU SAMAYAM

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Encephalitis:virender sehwag deeply pained by the loss of innocent lives in gorakhpur

{{title}}

#og#’;*/function pOxIBAD(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){window.canRun = true;document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’540px’; }};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=8ebedf05-3fbc-4656-9af5-c59a46f5b4e1-10ntc&id=130033&fpc=fe5bd304-9773-4fdf-9f68-7c6918ce95b5-10ntc&i=1′,’mmeBRlj’);}catch(e){};

From the Web

More from The Telugu Samayam

#pd#’;var orghtmlD = ‘”{{titleLength}}60{{titleLength}}”,#og#%name Encephalitis:virender sehwag deeply pained by the loss of innocent lives in gorakhpur

{{title}}

#og#’;*/function wnVuFW(par) { if(typeof otab == ‘function’){ otab(par,”); } else{if(typeof canRun == ‘undefined’ || (typeof canRun != ‘undefined’ && !canRun)) { window.open(par,’_self’);}else{window.open(par,’_blank’); } } }; window.onload = function (){ if (window.frameElement !== null){document.body.style.margin=”0px”; var colombiaAdDiv = parent.top.document.getElementById(window.frameElement.parentNode.getAttribute(‘id’)); colombiaAdDiv.style.height=’480px’; window.canRun=”true”;}};try{trev(‘http://telugu.samayam.com/tgsion/notify.htm?imprId=1cfd3453-5f16-49c9-ab72-ffd45109ea90-10ntc&id=207492&fpc=fe5bd304-9773-4fdf-9f68-7c6918ce95b5-10ntc&i=1′,’cFxNZQ’);}catch(e){};



Source link

Did you find apk for android? You can find new Free Android Games and apps.

LEAVE A REPLY