టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  0
  26
  Want create site? Find Free WordPress Themes and plugins.


  బీరువా… సినిమా నార్మల్ గానే ఆడింది మరీ పెద్ద హిట్ అనలేం కానీ ప్రేక్షకులకు దగ్గరగానే విళ్ళింది. అయితే బీరువాలో మరింత సూపర్ హిట్ అయిన విషయం ఇంకొకటి ఉంది “సురభి” అప్పుడే అరంగేట్రం చేసినట్టు అనిపించే అమ్మాయి యాక్టింగ్ లో మాత్రం తన టాలెంట్ ఏమితో చూపించేసింది.. అయితే టాలీవుద్ ఎందుకో కాస్త చూపు పక్కకు తిప్పింది అంతే సిద్దంగా ఉన్న కోలీవుడ్ బీరువాలో ఉన్న పిల్లని ఎగరేసుకు పోయింది.

  05 1496653596 sur 1 టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  కుంగుఫూరాణి

  రఘువరన్ బీటెక్ లో సురభిని చూసాక నాలిక్కరుచుకున్న టాలీవుడ్ అబ్బబ్బ ప్లీజ్ వచ్చేయ్యమ్మా..అని బుజ్జగించుకుని మరీ కుంగుఫూరాణి ని జెంటిల్ మేన్ తో జతకట్టించింది…. ఇలా టాలీవుడ్ తనమీద సురభి అనే అందమైన సంతకాన్ని చేయించుకుంది….

  05 1496653604 sur 2 టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  తొమ్మిదో తరగతిలో ఉండగా

  మొదటిసారితొమ్మిదో తరగతిలో ఉండగా ఓ పేపర్‌ ప్రకటనకోసం ఫోజిచ్చిందట. ఆ తర్వాత గుర్గావ్ లో జరిగిన అందాల పోటీలో మిస్‌ ఫొటోజెనిక్‌గా.. రెండో రన్నరప్‌గానూ నిలిచినప్పుడే మోడలింగ్ వైపు వచ్చిన సురభి. డిగ్రీ రెండో ఏడాదిలో ఉండగా మోడలింగ్‌ మొదలుపెట్టింది.

  05 1496653612 surabhi 3 టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  ఎయిర్‌టెల్‌ యాడ్‌

  ఎయిర్‌టెల్‌ యాడ్‌తో పాటు మరికొన్ని ప్రకటనల్లోనూ పనిచేస్తూ. పనిలోపనిగా ఫైన్‌ ఆర్ట్స్‌ పెయింటింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పారేసింది. మరోపక్క ఇమాజో యాక్టింగ్‌ స్కూల్లో మనోజ్‌ బాజ్‌పేయి దగ్గర పాఠాలు నేర్చుకున్నాక. ఓ పక్క మోడలింగ్‌ చేస్తూనే నటిగా నిరూపించుకోవడానికి ఆడిషన్స్‌కి వెళ్ళేస్దట. అలాగే బీరువా ఆడిషన్స్ కి రావట్మ్ సెలక్టైపోవటంతెలుగు ప్రేక్షకులకి చిక్కిపోవటం జరిగింది..

  05 1496653621 surabhi 4 టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  ప్లస్ పాయింట్‌

  ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తావు. అదే నీలో ఉన్న గొప్ప లక్షణం అని చాలామంది చెబుతుంటారు. దీనినే నా ప్లస్ పాయింట్‌గా భావిస్తాను. ప్రతిభ, కష్టపడేతత్వాన్ని నమ్ముతాను. ” బీరువా సినిమా కోసం తొలిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాకు చాలా నచ్చాయి.

  05 1496653628 surabhi 5 టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని ఆదరిస్తుంటారు

  భాషాభేదాలకు అతీతంగా తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని ఆదరిస్తుంటారు. అమ్మ చేతి వంట- హైదరాబాద్ వెజ్ బిర్యానీ: నేను శాఖాహారిని. అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్ వెజ్ బిర్యానీ చాలా ఇష్టం. అని చెప్పే సురభి టాలీవుడ్ లో మరిన్ని అవాకాశాలను అందుకుంటుందనే ఆశిద్దాం…

  surabhi tel 20150324130515 237 టాలీవుడ్ మీద ఎటాక్ చేసిన కుంగ్ ఫూరాణి: హ్యాపీ బర్త్ డే సురభి | HappyBirth Day Surabhi Beeruva Surabhi

  Story first published: Monday, June 5, 2017, 14:39 [IST]

  English summary

  HappyBirth Day Surabhi: Surbhi is an Indian actress who predominantly appears in Tamil and Telugu films.

  Please Wait while comments are loading…  Source link

  Did you find apk for android? You can find new Free Android Games and apps.

  LEAVE A REPLY